BrownTop Millets in Telugu, Health Benefits & Uses of It

0
3658
BrownTop Millets in Telugu AnduKoralu Millets

BrownTop Millets or American Millets నీ Telugu లో అండు కొర్రలు (AnduKorralu Millets) అన్ని అంతారు. ఇవి సంప్రదాయ వంటలో ఒకటి. ఏ మిల్లెట్స్ నీ అయిన కానీ కనీసం 5 నుండి 6 గంటల వరుకు నానబెత్తిన తరువాత నే వాడుకోవడం మంచిది.

అండు కొర్రలు అనేది చిరుధాన్యాలు లో ఒకటి. చిరుధాన్యాలు రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి.

అన్ని మిల్లెట్స్ తో పోలిస్తే ఈ మిల్లెట్స్ లోనే యీకువగా పీచు పదార్థం ఉంతుంది. మరియు ఈ మిల్లెట్స్ ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

అండు కొర్రలు మిల్లెట్లలో పోషక విలువలు: (Nutrition Values of BrownTop Millets in Telugu)

(Note: ఒక 100 గ్రాముల అండుకొర్రలులో: The Below Table is per 100 gm of BrownTop Millets)

నియాసిన్: Niacin (mg) (B3)18.5
Rivoflavin (mg) (B2)0.027
Thiamine (mg) (B1)3.2
Carotene (ug)0
Iron(mg)0.65
Calcium(g)0.01
Phosphorous (g)0.47
Protein(g)11.5
Minerals(g)4.21
CarboHydrate(g)69.37
Fiber(g)12.5
CarboHydrate/Fiber Ratio5.54
AnduKoralu Nutritional Value Chat Per 100g Facts

ఆరోగ్య ప్రయోజనాలు & అండు కొర్రలుమిల్లెట్ ఉపయోగం: Health Benefits & Use’s of BrownTop Millets:

ఈ మిల్లెట్స్ ముక్యంగా థైరాయిడ్ (Thyroid), క్యాన్సర్ (Cancer), ఊబకాయం(Obesity), కీళ్లనొప్పులు(Arthritis), రక్తపోటు(hypertension), జీర్ణ వ్యవస్థ(Digestive System), మలబద్ధకం(Constipation), నాడీ వ్యవస్థ(Nerve), కళ్ళు(Eyes) వాణి సమస్యలను మెరుగుపరిచేందుకు ఉపోయోగం పదుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here