Barnyard Millets in Telugu: Health Benefits & Uses of it

0
3446
Barnyard Millets in Telugu oodalu Millets

Barnyard Millet’s నీ Telugu లో ఊడలు మిల్లెట్స్ (oodalu Millets) అంటారు. చిరు ధాన్యాల్లో ఊదలు ఒకటి. రుచికి తియ్యగా ఉండే వీటిని ఎక్కువగా ఆసియా ఖండంలోనే పండిస్తారు. మన దేశంలో ఈ ఊదలను ఎక్కువగా ఉత్తరాఖండ్ లో పండించగా.. తమిళనాడులోని పర్వత ప్రాంతాల్లో కూడా వీటిని పండిస్తున్నారు.

వీటితో తయారుచేసిన ఆహారం బలవర్ధకంగా ఉంటుంది. దీంతో సులభంగా జీర్ణమవుతుంది. ఊదలు ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ కారణంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఊదలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఊడలు మిల్లెట్లలో పోషక విలువలు: (Nutrition Values in Barnyard Millets in Telugu)

(Note: ఒక 100 గ్రాముల కొర్రలు లో: The Below Table is per 100 gm of Barnyard Millet’s)

Nutritional components Value per 100 g 
Energy 300 kCal 
Protein 6.20 g 
Dietary fibre 10 g 
Fat 3 g 
Phosphorus 
Potassium 
Magnesium 75 mg 
Vitamin A 
Calcium 0.02 g 
Vitamin E 
Folic acid 
Sodium 
Niacin B3 (mg)1.50 mg 
Iron 2.90 mg 
Zinc 
Oodalu or udalu Millets Nutritional Value Chat Per 100g Facts

ఊడలు మిల్లెట్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు: (Health Benefits & uses of Barnyard Millets in Telugu):

  1. ఊదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
  2. ఊదల్లో పీచు పదార్ధం అధికంగా ఉండటం వలన మలబద్దకానికి, మధుమేహానికి మంచిది.
  3. జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండ్లు, పెద్ద ప్రేగులకి వచ్చే కాన్సర్ బారిన పడకుండా ఊదలు చేస్తాయి.
  4. ఊద‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల థైరాయిడ్ స‌మ‌స్య అదుపులో ఉంటుంది.
  5. లివ‌ర్ క్యాన్స‌ర్‌, గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి.
  6. ఉత్తరాఖండ్, నేపాల్ లో ఊదల ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు పెడతారు. గర్భవతులకు , పాలిచ్చే తల్లులకు చనుబాలు ఎక్కువ రావడానికి మంచి బలవర్ధకమైన ఆహారం.
  7. బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రించడానికి , గుండె పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
  8. కాలేయం, మూత్రాశయం, గాల్ బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి.
  9. కామెర్లను తగ్గించడానికి వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి.
  10. పెద్ద వారిలో మూత్రాశయ నియంత్రణ కొరకు, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు నయం కావడానికి ఊదలు బాగా పనిచేస్తాయి.

ఇకనుంచి మీ డైట్ లో కూడా వీటిని భాగం చేసుకోండిి. చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here