2024: Millets in Telugu: Types & Benefits [Chiru Dhanyalu]

0
8272
Millets in Telugu

2024 Guide: About the List and Types of Millet’s in Telugu and It’s Health Benefits, Uses of it. We also Covered about the Dr. Khadar Vali’s “Chiru Dhanyalu” or “Siri Dhanyalu”. The Most Common 5 Types of Millet’s suggested by Dr. Khadhar Vali. Below you can find the names of it in Telugu and English with Pictures.

తెలుగు రాష్ట్రాలలో మిల్లెట్స్ నీ చిరుధాన్యాలు గా పిలుస్తారు. చిరుధాన్యాలు అంటే కేవలం 5 రకాల మిల్లెట్స్ మాత్రమే. కానీ మిల్లెట్స్ లో చానా రకాలు ఊంటాయి. చిరు ధాన్యాలు మాత్రం కేవలం ఐదు రకాలు మాత్రమే. వాటి గురించి వివరంగా ఈ ఆర్టికల్ లో చెప్పడం జరిగింది. కింద పేరుకొన లిస్ట్ లో మొదటి 5 మిల్లెట్స్ మాత్రమే చిరుధాన్యాలు.

మిల్లెట్స్ ఆహార ధాన్యాలలో చిన్న గింజ కలిగిన గడ్డిజాతి పంటలు. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఆహారం కోసం, పశువులకు మేతగా పెంచుతున్నారు.

మిల్లెట్లు ఆసియా మరియు ఆఫ్రికాలోని పాక్షిక ఉష్ణమండలంలో (ముఖ్యంగా దక్షిణ భారతదేశం, మాలి, నైజీరియా మరియు నైజర్లలో) ముఖ్యమైన పంటలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో మిల్లెట్ ఉత్పత్తిలో 97%.

అంతే భారత దేశం డీ పైచేయి అనిచెపుకోవచ్చు. అందుకే కేంద్ర ప్రభుత్వం కుద ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్ నీ ఈ సంవత్సరం 2023 నీ ప్రకటించింది. (International Millets Year 2023)

మిల్లెట్లు ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు చెందినవి. భారతదేశంలో మరియు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యమైన పంటలు జొన్న (Sorghum) మరియు పెర్ల్ మిల్లెట్లు (Pearl Millets) ఎక్కువగా పండిస్తారు. ఫింగర్ మిల్లెట్ (Finger Millets), ప్రోసో మిల్లెట్ (Porso Millets) మరియు కొర్రలు మిల్లెట్ (Foxtail Millets) కూడా ముఖ్యమైన పంట జాతులు.

మిల్లెట్‌లను సుమారు 7,000 సంవత్సరాలుగా మానవులు వినియోగించి ఉండవచ్చు మరియు “బహుళ-పంటల వ్యవసాయం మరియు స్థిరపడిన వ్యవసాయ సమాజాల పెరుగుదలలో కీలక పాత్రను కలిగి ఉండవచ్చు.

తెలుగులో మిల్లెట్ రకాలు: (Types of Millets in Telugu & English)

ఈ కింది వాటిలో మొదతి ఐదు మిల్లెట్స్ మాత్రమే చిరు ధాన్యాలు అంటారు. అంతే డాక్టర్ ఖాదర్ వాలి గారు చేపినవి.

  1. కొర్రలు మిల్లెట్స్ (Foxtail Millets)
  2. సామలు మిల్లెట్స్ (Little Millets)
  3. ఊడలు మిల్లెట్స్ (Barnyard Millets)
  4. అండు కొర్రలు మిల్లెట్స్ (BrownTop Millets)
  5. అరికలు మిల్లెట్స్ (Kodo Millets)
  6. సజ్జలు మిల్లెట్స్ (Pearl Millet)
  7. రాగులు మిల్లెట్స్ (Finger Millet)
  8. వరిగెలు మిల్లెట్స్ : (Proso Millet)
  9. Quinoa Millet’s
  10. జొన్నలు మిల్లెట్స్ (Sorghum Jowar)

తెలుగులో మిల్లెట్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు:

(Health Benefits & Use of Millets in Telugu)

  1. మిల్లెట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
  2. మిల్లెట్స్ మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంచుతుంది.
  3. మిల్లెట్ మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  4. మిల్లెట్స్ కార్డియోవాస్కులర్ రిస్క్‌లను తగ్గిస్తుంది. అంతే గుండెకు సంబంధం ఉన్న జాబులు.
  5. మిల్లెట్ ఆస్తమాను నివారిస్తుంది.
  6. మిల్లెట్ మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది.
  7. మిల్లెట్లు యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి.
  8. చిరుధాన్యాల మిల్లెట్స్ తీనడం వాళ్ళ థైరాయిడ్ కుద తాగుతుంది.
  9. కాన్సర్ నీ కుద తాగిస్తుంది.
  10. ఎయిడ్స్ వ్యాధి నీ కుద పూర్తిగా తాగించే శక్తి చిరుధాన్యా మిల్లెట్స్ కి ఉంది.
  11. ఇవే కాకుండా ఇంకా చానా చానా దీగాకలం ఆరోగ్య సమస్యలు నుండి కుద శాశ్వతం ఉపాసన కలుగుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here