Foxtail Millets In Telugu: Health Benefits & Uses

0
1484
Foxtail Millets in Telugu Korralu Millets

Foxtail Millets నీ తెలుగు లో కొర్రలు (Korralu Millets) అన్ని పిలుస్తారు. కొర్రలు చిరుధాన్యాలలో ఒకటి. చిరుధాన్యాలు అంటే కేవలం ఐదు రకాలు మాత్రమే. ఈరోజు మనుము కొర్రలు లో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అనేదే ఒక్కసారి తెలుసుకుందాం.

కొర్రల్లో మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ధైమిన్, రైబోఫ్లేవిన్ తో పాటు అధిక మొత్తంలో పీచు పదార్థం కలిగి ఉంటుంది. కొర్రలు తీపి, వగరు రుచిని కలిగి ఉంటాయి. వీటిలో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

కొర్రలు మిల్లెట్లలో పోషక విలువలు: (Nutrition Values in Foxtail Millets in Telugu)

(Note: ఒక 100 గ్రాముల కొర్రలు లో: The Below Table is per 100 gm of Foxtail Millets)

Nutritional components Value per 100 g 
Energy 331 kCal 
Protein 12.3 g 
Dietary fibre 8 g 
Fat 4.3 g 
Phosphorus 290 mg 
Potassium 250 mg 
Magnesium 81 mg 
Vitamin A 32 mg 
Calcium 31 mg 
Vitamin E 31 mg 
Folic acid 15 mg 
Sodium 4.6 mg 
Niacin 3.2 mg 
Iron 2.8 mg 
Zinc 2.4 mg 
Korralu Millets Nutritional Value Chat Per 100g Facts

10 ఆరోగ్య ప్రయోజనాలు & కొర్రలు మిల్లెట్ ఉపయోగం: 10 Health Benefits & Use’s of Foxtail Millets:

  1. చిన్నపిల్లలకు, గర్భిణిలకు మంచి ఆహారం.
  2. ఉదర సంబంధ వ్యాధులకు కొర్రలు తినడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.
  3. కడపునొప్పి, మూత్రంలో మంట, ఆకలి లేకపోవడం, అతిసారం వంటి సమస్యలకు కొర్రలతో చెక్ పెట్టొచ్చు.
  4. వీటిని నిత్యం తినడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు.
  5. అల్జీమర్స్ వ్యాధి అభివృద్ధిని మందగించడానికి విటమిన్ బీ 1.. కొర్రల్లో అధికంగా ఉంటుంది. అలాగే, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి.
  6. నాడీవ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపే మోరెల్ విటమిన్ వీటిలో లభిస్తుంది. మానసిక దృక్పథానికి మద్దతు ఇస్తుంది.
  7. బెల్స్ పాల్సీ, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఎంతగానో సహాయపడుతుంది.
  8. కొర్రలను రెగ్యులర్‌గా తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది.
  9. అదేవిధంగా వీటిని నిత్యం తినేవారిలో కీళ్ల నొప్పులు, మతిమరుపు కనిపించవు. కొర్రల్లో మాంసకృత్తులు, ఐరన్ శాతం ఎక్కువుగా ఉండటం వలన రక్తహీనతను తగ్గిస్తుంది.
  10. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి జీర్ణశక్తిని పెంచుతాయి. రక్తాన్ని వృద్దిచేస్తుంది. శరీరానికి అమితమైన పుష్టినిస్తాయి. నడుముకు మంచి శక్తిని ఇస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here